Tuesday, April 2, 2019

BOMBAY RAVVA THO SWEET Preparing Process


BOMBAY RAVVA THO SWEET  Preparing Process


BOMBAY RAAVVA : 100G
MILK                          :200LT
SUGAR                        200G
BEETROOT JUICE    : 1 SPOON

PROCEDURE   : 


ముందుగా బొంబాయి రవ్వ ని కొంచెం నేతి లో వేయించి ప్రక్కన పెట్టాలి. తరువాత వేరే బౌల్ లో పాలు మరగపెట్టి దానిలో షుగరు పంచదార వేసిమరిగాకాబొంబే రవ్వని వేసి కలపాలి.. కొంచెందగ్గరికిఅయ్యాక అందులో సగం రవ్వని విడిగాతీసి వక ప్లేట్ లో పలచగా పెరవలి.మిగిలిన రవ్వలో బీట్రూట్ రసంకలిపి వన్ మినిట్ తిప్పి దానిని కూడా ముందుగా పరిచిన రవ్వమీద పలచగా పెరవలి. పైన దెచొరతిఒన్ కి బాదాం పప్పులు సన్నగా కట్ చేసి వెయ్యాలి. ఫైవ్ మినిట్స్ తరవాత నైఫ్ తో పిఎచెస్ కింద కట్ చెయ్యాలి.


No comments:

Post a Comment