కావలసిన సరుకులు :
సెనగపప్పు :1 కప్
ధనియాలు :1 కప్
జీలకర్ర :1/8 కప్
ఎండుమిరపకాయలు:10
ఎండుకొబ్బరి :చిన్నది
లవంగాలు :3
దాల్చిన చెక్క :2
కరివేపాకు :1 రెబ్బ
అల్లం తురుము :2 లేక 3 స్ప్పోన్స్
ఇంగువ : 1/2 స్పూన్
తయారీవిధానం:ఇవి అన్ని మూకుడులో కొంచెం నూనే వేసి అన్నింటిని విడివిడిగా కొంచెం దోరగా వేయించాలి. మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి .
ఈపొడి సాంబారు చేసేయఁటప్పుడు 2 స్పూన్స్ వేసుకుంటె సాంబారు చాల కమ్మగా , రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment