కావలసిన వస్తువులు :
చింత పండు : 100గ్ర ( ముందుగా కొంచెం వాటర్లో నానబెట్టి రసం తీసి ఉంచుకోవాలి)
రైస్ : 1/2 కేజీ ( లేదా 2 గ్లాస్సెస్ )
వేరుశెనగపప్పు : 1/2 బౌల్ ( మనకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవొచ్చు)
పర్చిమిర్చి : 4 లేదా 5
సాల్ట్ : సరిపడినంత
ఇంగువ : 1 స్పూన్
తాలింపుకు : పచ్చిశెనగపప్పు 3 స్పూన్స్ ,ఆవాలు 2 స్పూన్స్ , బద్దమి నపప్పు 2 స్పూన్స్ ,
ఎండుమిరపకాయలు : 3 కానీ 4 కానీ
పసుపు : 2 స్పూన్స్
కరివేపాకు : 3 లేదా 4 రెబ్బలు
ఆయిల్ : 5 లేదా 6 స్పూన్స్
తయారువిధానము :

ముందుగా కుక్కర్ లో రైస్ ని కడిగి పెట్టి 2 గ్లాస్ కి 3వాటర్ వేసి ఒక విజిల్ రాగానీ ఆఫ్ చెయ్యాలి . రైస్ ఉడికించి రెడీ గ ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాగాక ఆయిల్ వెయ్యాలి. మరిగాక తాలింపుసామాను వేసి , ఎండుమిరపకాయలు వేసి ఇంగువకూడావేసి, వేరుశెనగపప్పుకూడా వేసి, కరివేపాకు వేసి, చింతపండు పులుసు వేసి, పసు పు , సాల్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే దాక వేగనిచ్చి ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు రైస్ ని ఒక బౌల్ లోకి తీసుకొని పైన పులుపు ని కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ పులుపు , సాల్ట్ చూసుకుంటూ ఏది తక్కువో అది కలుపుకోవాలి. పులిహోర రెడీ
No comments:
Post a Comment