కావలసిన వస్తువులు :
తయారువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి వేడి అయ్యాక ఆయిల్ వెయ్యాలి . దానిలో తాలింపు దినుసులు వెయ్యాలి . ఆనియన్స్ వెయ్యాలి ,పసుపు, కొంచెం సాల్ట్ వెయ్యాలి.
అరటికాయ ముక్కలు వాటర్ నుండి తీసి వాటర్ లేకుండా పాన్ లో వెయ్యాలి. 3,4 నిముషాలు తిప్పా క అల్లం వెల్లులి పేస్ట్ వెయ్యాలి . సన్నటి సెగ మీద కూర వేపు తూ మూతపెట్టి ఉంచా లి. మధ్యలో తిప్పుతూ చూస్తూ సాల్ట్ చూసి సరిపోకపోతాయ్ ఇంకొంచెం వేసి తిప్పి దగ్గరికి వేగాక బౌల్ లో తీసొకో వాలి.ఇది చాల టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్ కి కూడా మంచిది.
అరటికాయలు : 2 (పీల్ తీసి కావలసిన సైజు లో కట్ చేసుకొని వాటర్ లో పసుపు సాల్ట్ వేసి ఉంచాలి)
ఆనియన్ : 1 పెద్దది ( కట్ చేసి ఉంచాలి)
అల్లం : చిన్న ముక్క
పర్చిమిర్చి : 6 కానీ 8 కానీ ( కారాన్ని బట్టి)
జీలకర్ర :2 స్పూన్స్
వెల్లుల్లి : 7 రెబ్బలు
పేస్ట్ : (అల్లం,వెల్లులి,జీలకర్ర, వెల్లుల్లి పర్చిమిర్చి) అన్ని కలిపి గ్రైండ్ చేసుకొని ఉంచాలి
తాలింపు దినుసులు : 1 స్పూన్ ఆవాలు,1 స్పూన్ జీలకర్ర . 2 స్పూన్ సెనగపప్పు,1 స్పూన్ మినపపప్పు ,3 వెల్లుల్లిరెబ్బలు (కొంచెం చేతితో చిదమాలి)
ఆయిల్ : 4 స్పూన్స్
సాల్ట్ : 1,1/2 స్పూన్స్( లేక సరిపడినంత )
పసుపు : 1 స్పూన్
తయారువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి వేడి అయ్యాక ఆయిల్ వెయ్యాలి . దానిలో తాలింపు దినుసులు వెయ్యాలి . ఆనియన్స్ వెయ్యాలి ,పసుపు, కొంచెం సాల్ట్ వెయ్యాలి.
అరటికాయ ముక్కలు వాటర్ నుండి తీసి వాటర్ లేకుండా పాన్ లో వెయ్యాలి. 3,4 నిముషాలు తిప్పా క అల్లం వెల్లులి పేస్ట్ వెయ్యాలి . సన్నటి సెగ మీద కూర వేపు తూ మూతపెట్టి ఉంచా లి. మధ్యలో తిప్పుతూ చూస్తూ సాల్ట్ చూసి సరిపోకపోతాయ్ ఇంకొంచెం వేసి తిప్పి దగ్గరికి వేగాక బౌల్ లో తీసొకో వాలి.ఇది చాల టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్ కి కూడా మంచిది.
No comments:
Post a Comment