Wednesday, April 3, 2019

BOMBAI RAVVA IDLI

Bombai Ravva Idliబొంబాయి రవ్వ ఇడ్లి 

కావలసిన వస్తువులు:

బొంబాయి రవ్వ            :1 కప్
 పెరుగు                           :1కప్

 ENO  OR SODA            :1/2 స్పూన్
సాల్ట్                                :1/2 స్ప్పోన్ లేక సరిపడినంత

వాటర్                              కొంచెం (అవసరమైతే )


తయారువిధానము :

బొంబాయిరవ్వ , పెరుగు,  ENO , సాల్ట్  అనింటిని  ఒక బౌల్లో కలిపి 20 నిముషాలు ఉంచాలి . పిండి ఇడ్లి పిండి ల  గరిట జారుగా ఉండేటట్లు, కావాలంట్  కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ పిండి ని  రెడీ చేసుకోవాలి .  ఇడ్లి రేకులకు కొంచెం ఆయిల్ రాసి పిండిని వేసి ఇడ్లి కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టి,15 నిముషాలు ఉన్నాక  స్టవ్  ఆఫ్ చెయ్యాలి. ఇడ్లి చాల మెత్తగా ,చాల రుచిగా ఉంటాయి












            

No comments:

Post a Comment