కావలసిన వస్తువులు :
సెనగలు : 1/4 కేజీ
ఉల్లిపాయలు : 3( సన్నగా కట్ చేసి ఉంచాలి)
టొమాటోస్ : 3 ( గ్రైండ్ చేసిఉంచాలి)
పర్చిమిర్చి : 2 ( చిన్న గాటు పెట్టాలి)
అల్లం వెల్లుల్లి : 2 స్పూన్స్
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీర : కొంచెం
కారం : 2 స్పూన్స్
సాల్ట్ : సరిపడ
పసుపు : 1 స్పూన్
గరంమసాలా : 2 స్పూన్స్
ఆయిల్ : 4 స్పూన్స్
తయారు చేయువిధానము :
ముందుగా సెనగలని కుక్కర్ లో 2 కప్ లకి 3 కప్ ల వాటర్ వేసి , కొంచెం సాల్ట్, పసుపు వేసి 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చెయ్యాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పి ఉల్లిపాయలు వెయ్యాలి. సాల్ట్,పసుపు,వేసి తిప్పి పర్చిమిర్చి, కరివేపాకు వేసి, కారం, , టమాటో కూడావేసి, కాసేపు తిప్పాక మూతపెట్టి కాసేపు సన్నటి సెగ మీద ఉంచా క మూతతీసి ఉడికిన సెనగలు కొంచెం వాటర్ తో వేసి, డ్రై మాంగో పాడేరు( ఆంచూర్ పొడి) కొంచెం వేసి, మసాలా కూడా వేసి మూత పెట్టి కాసేపు ఉంచి ,మూతతీసి కొన్ని సెనగలని ( గుజ్జుగా కూర ఉండటానికి )పప్పు గుత్తి తో మెత్తగా నొక్కాలి, ,కొతిమీరకూడా వేసి తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి.

No comments:
Post a Comment