కావలసిన వస్తువులు :
ఆనపకాయ : చిన్న ముక్క ( పీల్ చేసి కట్ చేసుకొని ఉంచాలి)
ఆనియన్స్ : 2( కట్ చేసుకొని ఉంచాలి)
టమాటో : 1 ( కట్ చేసుకొని ఉంచాలి)
పర్చిమిర్చి : 2 లేదా 3( కారాన్ని బట్టి( కట్ చేసుకోవాలి)
పసుపు : 1/2 స్పూన్
సాల్ట్ : 1 1/2 స్పూన్
ఆయిల్ : 2 స్పూన్స్
పాలు : 1 కప్
తాలింపు : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్,మినపప్పు 1 స్పూన్,
వెల్లుల్లి : 4 రెబ్బలు
కరివేపాకు : 2 రెబ్బలు
తయారువిధానము :
,
ఆనపకాయ : చిన్న ముక్క ( పీల్ చేసి కట్ చేసుకొని ఉంచాలి)
ఆనియన్స్ : 2( కట్ చేసుకొని ఉంచాలి)
టమాటో : 1 ( కట్ చేసుకొని ఉంచాలి)
పర్చిమిర్చి : 2 లేదా 3( కారాన్ని బట్టి( కట్ చేసుకోవాలి)
సాల్ట్ : 1 1/2 స్పూన్
పాలు : 1 కప్
తాలింపు : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్,మినపప్పు 1 స్పూన్,
వెల్లుల్లి : 4 రెబ్బలు
కరివేపాకు : 2 రెబ్బలు
తయారువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసి, వెల్లుల్లివేసి, కరివేపాకు కూడా వేసి, తరువాత ఆనియన్స్ వెయ్యాలి.పర్చిమిర్చి కూడావేసి, సాల్ట్ పసుపు వేసి కాసేపటి తరువాత ఆనపకాయ ముక్కలు కూడా వేసి, టమాటో కూడా వెయ్యాలి. కొంచెం కూర తిప్పి , మూత పెట్టి సన్నటి సెగ మీద ఉంచాలి. మధ్యలో కూర తిప్పుతూ ఆనపకాయ ఉడికాక కూర దగ్గరికి అవుతుంది అనగా పాలు పోసి గరిటతో తిప్పాలి. కొంచెం దగ్గరికి అవుతుందన గ సాల్ట్ చూసి చాలక పోతే కొంచెం వేసి కూర బౌల్ లోకి తీసుకోవాలి.
No comments:
Post a Comment