కావలసిన వస్తువులు :
పనసపొట్టు : 1/4 కేజీ ( బౌల్ లో కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు,సాల్ట్ వేసి 5 మినిట్స్ ఉడికించి వడకట్టి ఉంచాలి)
వేరుశెనగపప్పు : 1/2 కప్
పసుపు : 1/2 స్పూన్
పర్చిమిర్చి :2 లేదా 3
చింతపండు : చిన్న నిమ్మ కయ సైజు( కొంచెం వాటర్ వేసి చిక్కగా రసం తీసుకోవాలి)
కరివేపాకు : 2 రెబ్బలు
ఆవపిండి : 2 స్పూన్స్
సాల్ట్ : 1 1/2 స్పూన్
ఆయిల్ : 4 స్పూన్స్
ఇంగువ : కొంచెం
వెల్లుల్లి : 4 లేదా 5 రెబ్బలు
తాలింపు : ఆవాలు, 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, సెనగపప్పు 2 స్పూన్స్,
మినపప్పు 1 స్పూన్
తయారువిధానము :

ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి .కాగాక ఆయిల్ వేసి కాగాక వేరుశెనగపప్పు వేసి ఒక నిమిషము తరువాత తాలింపు వేసి , ఇంగువ కూడావేసి,కరివేపాకు కూడా వేసి , వెల్లుల్లి పర్చిమిర్చీకూడావెయ్యాలి. ఉడికిన పనస పొట్టు వేసి, కూర కలపాలి. కాసేపటి తరవాత చింతపండు పులుసు ,ఆవపిండి కూడా వేసి తిప్పి సాల్ట్ చూసుకొని వీలుని బట్టి చాలక పోతే కొంచెం సాల్ట్ ,పులుపు కూడా వేసుకోవాలి. కూర బౌల్ లోకి అతీసుకోవాలి.
No comments:
Post a Comment