కావలసిన వస్తువులు :
ఆనపకాయ : చిన్న ముక్క ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 6 లేదా 7 ( కరం ఎక్కువ కావాలం టే ఇంకొక 3 తీసుకోవచ్చు)
చింతపండు : కొంచెం మాత్రమే
వెల్లుల్లి : 5 లేదా 6 రెబ్బలు
జీలకర్ర : 1 స్పూన్
సాల్ట్ : 1 స్పూన్
పసుపు : 1/4 స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
కొబ్బరి : చిన్న ముక్క
తయారు చేయు విధానము :
ఆనపకాయ : చిన్న ముక్క ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 6 లేదా 7 ( కరం ఎక్కువ కావాలం టే ఇంకొక 3 తీసుకోవచ్చు)
చింతపండు : కొంచెం మాత్రమే
వెల్లుల్లి : 5 లేదా 6 రెబ్బలు
జీలకర్ర : 1 స్పూన్
సాల్ట్ : 1 స్పూన్
పసుపు : 1/4 స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
కొబ్బరి : చిన్న ముక్క
తయారు చేయు విధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి , మూకుడులో ఆనపకాయ ముక్కలు,పర్చిమిర్చి ఆయిల్ వేసి, ముక్కలు మగ్గే వరకు సన్నటి సెగ మీద మూత పెట్టి తిప్పుతూ ఉండాలి. వేగాక జీలకర్ర, కొబ్బరి, పసుపు, వెల్లుల్లి ,చింతపండు వేసి కాసేపు తిప్పి , స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర సాల్ట్ వేసి తిప్పి చల్లారాక మిక్సీ పట్టాలి. ఈ రోటి పచ్చడి చాలా టెస్ట్ గ ఉంటుంది.
No comments:
Post a Comment