కావలసిన వస్తువులు :
బీరకాయలు : 2 (పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆనియన్స్ : 2 పెద్దవి ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 3 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పాలు : 1 పెద్ద కప్
తాలింపు : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, సెనగపప్పు 1 స్పూన్,
బద్ద మినపపప్పు 1 స్పూన్, ఎండుమిరపకాయ 1,వెల్లుల్లి రెబ్బలు4 ఆయిల్ : 3 స్పూన్స్
పసుపు : 1 స్పూన్
కరివేపాకు : 2 రెబ్బలు
తయారువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాగాక ఆయిల్ వేసి మరిగాక , తాలింపు వెయ్యాలి.
కరివేపాకు వెయ్యాలి. ఆనియన్స్ వేసి,పసుపు , సాల్ట్ కూడా వేసి, బీరకాయముక్కలు వెయ్యాలి.
తిప్పాక సన్నటి సెగ మీద పెట్టి, మూత పెట్టాలి. కూర దగ్గరికి అయ్యాక మీగడతో ఉన్న పాలు ఉన్నా వెయ్యవచ్చు. తిప్పి కూర తీసి బౌల్ లో వేసు కోవాలి. పాలు కలిపిన కూరలు సమ్మర్ లో చాల బాగుంటాయి, హెల్త్ కి కూడా మంచిది.

No comments:
Post a Comment