కావలసిన వస్తువులు :
గుమ్మడికాయ : 1 చిన్న ముక్క (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆనియన్స్ : 2 ( పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 2 (కట్ చేసుకోవాలి)
టొమాటోస్ : 3 (కట్ చేసుకోవాలి)
కరివేపాకు : 2 రెబ్బలు
సాల్ట్ : సరిపడ
కారం : 2 స్పూన్స్
పసుపు : 1 స్పూన్
ఆయిల్ : 3 స్పూన్స్
కొత్తిమీర : గుప్పెడు
పోపుదినుసులు : ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1స్పూన్,సెనగపప్పు 1స్పూన్,వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2,
ఇంగువ : కొంచెం
బెల్లం : చిన్న ముక్క
చింతపండు : కొంచెం రసం తీసి ఉంచాలి
తయారువిధానము :
గుమ్మడికాయ : 1 చిన్న ముక్క (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆనియన్స్ : 2 ( పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 2 (కట్ చేసుకోవాలి)
టొమాటోస్ : 3 (కట్ చేసుకోవాలి)
కరివేపాకు : 2 రెబ్బలు
సాల్ట్ : సరిపడ
కారం : 2 స్పూన్స్
పసుపు : 1 స్పూన్
ఆయిల్ : 3 స్పూన్స్
కొత్తిమీర : గుప్పెడు
పోపుదినుసులు : ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1స్పూన్,సెనగపప్పు 1స్పూన్,వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 2,
ఇంగువ : కొంచెం
బెల్లం : చిన్న ముక్క
చింతపండు : కొంచెం రసం తీసి ఉంచాలి
తయారువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి, కాగాక ఆయిల్ వెయ్యాలి. తరువాత పోపుదినుసులు వెయ్యాలి ,ఇంగువ వేసి కరివేపాకువేసి, ఆనియన్స్ వెయ్యాలి . పసుపు,సాల్ట్,వేసి కాసేపుతరవాత పర్చిమిర్చి, టొమాటోస్ వెయ్యాలి. గుమ్మడిముక్కలుకూడావేసి, తిప్పా క కారమువేసి కాసేపు సన్నటి సెగమీద మంట పెట్టాలి. కొంచెం ఉడికాక బెల్లం వేసి, ఇంకొంచెం ఉడికాక చింతపండు పులుసు వెయ్యాలి. కూర దగ్గరికి అయ్యాక సాల్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం సాల్ట్ వేసి, కొత్తిమీర చల్లి కూర బౌల్ లోకి తీసుకోవాలి.
No comments:
Post a Comment