కావలసినవస్తువులు :
తోటకూర : 5 కట్టలు (చిన్నగా కట్ చేసుకోవాలి)
టొమాటో : 5(చిన్నగా కట్ చేసుకోవాలి)
ఆనియన్ : 1(చిన్న గ కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 2 (కట్‌చేసుకోవాలి)
నిమ్మకాయ : 1
సాల్ట్ : 1 1/2 స్పూన్ల
కా రం : 1 స్పూన్
పసుపు : 1 స్పూన్
ఇంగువ : 1/2 స్పూన్
కరివేపాకు : 1 రెబ్బ
తాలింపు : ఆవాలు 1 స్పూన్,
జీలకర్ర 1 స్పూన్,మినపపప్పు 1 స్పూన్,
పచ్చిసెనగపప్పు 1 స్పూన్,వెల్లుల్లి 5 రెబ్బలు
తయారువిధానము :
తోటకూర : 5 కట్టలు (చిన్నగా కట్ చేసుకోవాలి)
టొమాటో : 5(చిన్నగా కట్ చేసుకోవాలి)
ఆనియన్ : 1(చిన్న గ కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 2 (కట్‌చేసుకోవాలి)
నిమ్మకాయ : 1
సాల్ట్ : 1 1/2 స్పూన్ల
కా రం : 1 స్పూన్
పసుపు : 1 స్పూన్
ఇంగువ : 1/2 స్పూన్
కరివేపాకు : 1 రెబ్బ
తాలింపు : ఆవాలు 1 స్పూన్,
జీలకర్ర 1 స్పూన్,మినపపప్పు 1 స్పూన్,
పచ్చిసెనగపప్పు 1 స్పూన్,వెల్లుల్లి 5 రెబ్బలు
తయారువిధానము :
ముందుగా కూకర్లో తోటకూర, టమాటో,ఆనియన్స్,పర్చిమిర్చి, కొంచెం వాటర్ వేసి పొయ్యిమీద పెట్టి 5,6 విజిల్స్ రానివ్వాలి. ఆరాక విజిల్ తీసి కా రం, సాల్ట్,పసుపు వేసి తోటకూర మెత్త గ అయ్యేదాకా గరిటతో తిప్పుతూ పొయ్యి మీద ఉంచాలి. లేదా పప్పుగుత్తి తో మెదపాలి.
దగ్గరికి అయ్యాక నిమ్మకాయ రసం పిండి ( ఒక్కొక్క సా రి హాఫ్ చెక్క సరిపోతుంది పులుపుకు) ప్రక్కన పెట్టి వేరే బౌల్ లో తాలింపు పెట్టుకొని (కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి కరివేపాకు,ఇంగువ కూడావేసి,పైన కూరలో కలపాలి)కూరలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాల కమ్మగా టేస్టు గ ఉంటుంది.
No comments:
Post a Comment