Vankaya Tomato curryకావలసిన వస్తువులు:
వంకాయలు : 1/2 కేజి
టొమాటోస్ : 100 గ్రా
ఆనియన్స్ : 2 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 5
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : 5 లేదా 6 రెబ్బలు
జీలకర్ర : 1 స్పూన్
( ముందుగా పర్చిమిర్చి,అల్లం, వెల్లుల్లి,జీలకర్ర,
అన్ని కలిపి గ్రైండ్ చేసుకొని ఉంచాలి)
సాల్ట్ : 1 స్పూన్
పసుపు : 1 స్పూన్
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీర : ఒక గుప్పెడు
ఆయిల్ : 3 స్పూన్స్
తయారువిధానము :
వంకాయలు : 1/2 కేజి
టొమాటోస్ : 100 గ్రా
ఆనియన్స్ : 2 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 5
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : 5 లేదా 6 రెబ్బలు
జీలకర్ర : 1 స్పూన్
( ముందుగా పర్చిమిర్చి,అల్లం, వెల్లుల్లి,జీలకర్ర,
అన్ని కలిపి గ్రైండ్ చేసుకొని ఉంచాలి)
సాల్ట్ : 1 స్పూన్
పసుపు : 1 స్పూన్
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీర : ఒక గుప్పెడు
ఆయిల్ : 3 స్పూన్స్
తయారువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలి. ఆయిల్ వేసి కాగాక తాలింపు వేసి , కరివేపాకు వెయ్యాలి . తరువాత ఆనియన్స్ వెయ్యాలి ,పసుపు సాల్ట్ వెయ్యాలి. కాసేపటికి టొమోటోస్ వెయ్యాలి. తరువాత అల్లం ,పర్చిమిర్చి పేస్ట్ వెయ్యాలి. చిన్న మంట పెట్టి, మూత పెట్టి సన్నటి సెగ పెట్టాలి. కూర దగ్గరికి అయ్యాక కొత్తిమీర చల్లి బౌల్ లోకి తీసుకోవాలి.
No comments:
Post a Comment