బేబీకార్న్ జీడిపప్పు కర్రీ
కావలసిన వస్తువులు :
బేబీకార్న్ : 200 గ్ర ( కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి)
జీడిపప్పు : 3 స్పూన్స్ ( కొంచెం)( వేడినీటిలో కాసేపు ఉంచి మిక్సీ చెయ్యాలి)
ఉల్లిపాయ : 1 ( కట్ చేసి మిక్సీ పట్టాలి)
టొమాటోస్ : 2 ( స్టవ్ మీద బౌల్ లో వాటర్ వేసి వేడి ఎక్కాక టొమాటోస్ వేసి 5 నిమిషాలు ఉంచి స్కిన్ తీసి మిక్సీ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి : 3( చీలికలుగా కట్ చెయ్యాలి)
అమూల్ బట్టర్ : 2 స్పూన్స్
జీరాపొడి : 1 స్పూన్
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీర : కొంచెం
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్స్
ఆయిల్ : 4 స్పూన్స్
కారం : 1 1/2 స్పూన్స్
పసుపు : 1/2 స్పూన్
సాల్ట్ : 2 స్పూన్స్ లేదా సరిపడినంత
గరం మసాలా : 1 1/2 స్పూన్స్
తయారుచేయువిధానము :
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అమూల్ బట్టర్ వేసి బేబీకార్న్ ని వేయించి ఒక ప్లేట్ లోకి తీసిఉంచాలి. అదే పాన్లో ఆయిల్ వేసి కాగాక ఉల్లి పేస్ట్ వేసి కరివేపాకు పర్చిమిర్చి,అల్లం వెల్లుల్లి పేస్ట్ , సాల్ట్ , పసుపు వేసి తిప్పి, టమాటో పేస్ట్ వేసి కాసేపు మూత పెట్టి, కాసేపటికి మల్లి మూత తీసి కారం జీరాపొడి, గరంమసాలాకూడావేసి వేసి బేబీకార్న్ వేసి తిప్పి , వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి తిప్పి కొత్తిమీర కూడా వేసి తిప్పి, బౌల్ లోకి తీసుకోవాలి.

No comments:
Post a Comment