Sunday, May 5, 2019

chicken curry

కావలసిన వస్తువులు   :

చికెన్               :   1/2 కేజీ
ఆనియన్స్      :   2( కట్ చేసి ఉంచాలి
టొమాటోస్      :    2 (కట్ చేసి ఉంచాలి)
అల్లంవెల్లుల్లి  :  అల్లం వెల్లుల్లి పేస్ట్  3 స్పూన్స్
కారం               :  3 స్పూన్స్
ధనియ పొడి   :  2 స్పూన్స్
సాల్ట్                :  2స్పూన్స్
పసుపు             :  1 స్పూన్
గరం మసాలా  :   2 స్పూన్స్
కొత్తిమీర           :  కొంచెం
ఆయిల్            :  4 స్పూన్స్ 

తయారుచేయువిధానము    :

 ముందుగా  కుక్కర్ స్టవ్ మీద పెట్టి  ఆయిల్ వేసి , ఆనియన్స్ వేసి, సాల్ట్, పసుపు వెయ్యాలి. తరువాత  అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి , టొమాటోస్ కూడా వేసి, చికెన్ కూడా వేసి, కారంవేసి, ధనియ పొడి కూడా వేసి  మూత  పెట్టి  2 విజిల్స్  వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి  ఆరాక మూత  తీసి కూర దగ్గరికి అయ్యాక గరం మసాలా వేసి  , ఇంకా దగ్గరికి అయ్యాక, కొత్తిమీర చల్లి, స్టవ్ ఆఫ్ చేసి కూర బౌల్ లోకి తీసుకోవాలి.  

No comments:

Post a Comment