Sunday, May 5, 2019

Veru Senaga Pappu Chutney ( for idli)

కావలసిన వస్తువులు   :

వేరుశెనగపప్పు       :   1 కప్
కొబ్బరి ముక్కలు    :    చిన్నవి 5 ముక్కలు
పర్చిమిర్చి              :  7
సాల్ట్                        : సరిపడ
తాలింపు                 :  ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, బద్ద మినపప్పు 1 స్పూన్ ,కరివేపాకు  2 రెబ్బలు

తయారుచేయువిధానము    :

ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి  కొంచెం ఆయిల్ వేసి  వేరుశెనగ పప్పు, పర్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి  మిక్సీ పట్టాలి. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి  తాలింపు వెయ్యాలి, దానిని పచ్చడి లో వెయ్యాలి.


No comments:

Post a Comment