కావలసిన వస్తువులు :
పనసముక్కలు : 1 కప్
ఆనపకాయ ముక్కలు : 1 కప్
ఆనియన్స్ : 1 కప్
మునగకాయలు : కొద్దిగా
వంకాయలు : 3 ( కట్ చేసి వాటర్లో వెయ్యాలి)
దోసకాయ ముక్కలు : 1 కప్
టొమాటోస్ : 2 ( కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి : 2 చీలికలు
చింతపండు : 1 పెద్దనిమ్మకాయసైజు నానబెట్టి ఉంచాలి)
కారం : 1 1/2 స్పూన్ ( చూసి ఇంకా వేసుకోవచ్చు)
పసుపు : 1 స్పూన్
సాల్ట్ : సరిపడ
తాలింపు : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, ఎండుమిరపకాయ 1)
కొత్తిమీర : కొంచెం
కరివేపాకు : 2 రెబ్బలు
ఇంగువ : 1 స్పూన్
బెల్లం : కొంచెం
వెల్లుల్లి : 5 రెబ్బలు ( నొక్కినట్టుగా చెయ్యాలి)
ఆయిల్ : 2 స్పూన్స్
తయారుచేయువిధానము :
పనసముక్కలు : 1 కప్
ఆనపకాయ ముక్కలు : 1 కప్
ఆనియన్స్ : 1 కప్
మునగకాయలు : కొద్దిగా
వంకాయలు : 3 ( కట్ చేసి వాటర్లో వెయ్యాలి)
దోసకాయ ముక్కలు : 1 కప్
టొమాటోస్ : 2 ( కట్ చేసి ఉంచాలి)
పర్చిమిర్చి : 2 చీలికలు
చింతపండు : 1 పెద్దనిమ్మకాయసైజు నానబెట్టి ఉంచాలి)
కారం : 1 1/2 స్పూన్ ( చూసి ఇంకా వేసుకోవచ్చు)
పసుపు : 1 స్పూన్
సాల్ట్ : సరిపడ
తాలింపు : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, ఎండుమిరపకాయ 1)
కొత్తిమీర : కొంచెం
కరివేపాకు : 2 రెబ్బలు
ఇంగువ : 1 స్పూన్
బెల్లం : కొంచెం
వెల్లుల్లి : 5 రెబ్బలు ( నొక్కినట్టుగా చెయ్యాలి)
ఆయిల్ : 2 స్పూన్స్
తయారుచేయువిధానము :
ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాస్ ల వాటర్ వేసి, దానిలో అన్ని ముక్కలు ( పనస,ఆనాప,ఆనియన్స్,మునగ,వంకాయ,దోసకాయ,టమాటో, పర్చిమిర్చి, కారం,పసు పు,సాల్ట్,) వేసి ,చింతపండు పిసికి ఆ పులుపు కూడా వేసి పొయ్యి మీద పెట్టాలి. బాగా మరగ నివ్వాలి. అన్ని సరిపోతే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. రాక పొతే సాల్ట్ కానీ పులుపు కానీ సరిపోలేదేమోనని ఒక సారి చూసి, చాలనివి వేసి , కొంచెం బెల్లం కూడా వెయ్యాలి. ( తీపి వద్దు అనుకునే వాళ్ళు బెల్లం వెయ్యకూడదు. అదికూడా చూసుకొని వెయ్యండి. అప్పుడు తాలింపుకు
చిన్న మూకుడు పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి కాగాక ముందు వెల్లుల్లి రెబ్బలు 5 వేసి తాలింపువేసి ఇంగువ వేసి పైన పులుసులో వెయ్యాలి. నెయ్యి వెయ్యడం మూలాన చాల కమ్మగా, టెస్టుగా కూడా ఉంటుంది.
No comments:
Post a Comment