Saturday, May 4, 2019

Egg dosa

కావలసిన వస్తువులు    :

 దోస పిండి           :  కొంచెం ( వాటర్ వేసి కొంచెం పలచగా కలుపుకోవాలి)
సాల్ట్                      :  సరిపడ
ఎగ్                         :  1 ( పగలగొట్టి  కొంచెం బీట్ చేసుకోవాలి)
కారం                     :  కొంచెం
పెప్పర్                  :  కొంచెం
  తయారుచేయువిధానము   :

ముందుగా  స్టవ్ వెలిగించి  పెనం పెట్టి  ముందుగా గరిటతో  పిండిని వెయ్యాలి . దాని మీద  ఎగ్ ని పరిచినట్టుగా వెయ్యాలి.  దానిమీద కారం, పెప్పర్ కూడా వేసి ,కొంచెం సాల్ట్ కూడా వేసి , కొంచెం ఆయిల్ వేసి  కాలాక  రెండవ వైపు తిప్పి తియ్యాలి. పిల్లలకి  ఇట్లా చేసి పెడితే ఎగ్ ని కూడా ఈజీ గ  తినపించవొచ్చు

No comments:

Post a Comment