కావలసిన వస్తువులు :
ము న గకాయ ముక్కలు : 1 కప్ ( కొంచెం నీటిలో సాల్ట్ వేసి ఉడకబెట్టాలి )
ఉల్లిపాయలు : 2 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టొమాటోస్ : 3 ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పర్చిమిర్చి : 2 (చీలికలు చేసుకోవాలి)
కారం : 2 స్పూన్స్
పసుపు : 1 స్పూన్
జీడిపప్పు : 1 కప్
అల్లంవెల్లులిపేస్ట్ : 1 1/2 స్పూన్
జీరా పొడి : 1 స్పూన్
గరం మ : 1 స్పూన్
సాల్ట్ : సరిపడ
కరివేపాకు : 2 రెబ్బలు
కొత్తిమీర : కొంచెం
తాలింపు : ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్
తయారుచేయువిధానము :
ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసి ,పర్చిమిర్చి ,కరివేపాకు వేసి , ఆనియన్స్ వేసి , పసుపు , సాల్ట్ వేసి వేపాక టొమాటోస్ , జీడిపప్పు కారం,వేసి తిప్పాలి. దానిలో మూలగకాయ ముక్కలు ,కొంచెం ఆ మరిగిన వాటర్ కూడా వేసి కొంచెం తిప్పి జీరాపొడి, మసాలా కూడా వేసి మూత పెట్టి చిన్నమంట పెట్టి కాసేపు ఉంచాలి. 5 నిమిషాల తరవాత మూత తీసి కొత్తిమీర కూడా వేసి తిప్పి బౌల్ లోకి తీసుకోవాలి.

No comments:
Post a Comment