కావలసినవస్తువులు :
వేపిన సెనగ పప్పు : 1 కప్
కొబ్బరి : 4 చిన్న ముక్కలు
పర్చిమిర్చి : 6
కరివేపాకు : 2 రెబ్బలు
తాలింపు : ఆవాలు 1 స్పూన్. బద్ద మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్
అల్లం : చాల చిన్న ముక్క
తయారుచేయువిధానము :
ముందుగా వేపిన సెనగపప్పు , కొబ్బరి, పర్చిమిర్చి, అల్లం, అన్నింటిని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలి. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టి ఆయిల్ 2 స్పూన్స్ వేసి , తాలింపు వేసి పైన
పచ్చడి లో వెయ్యాలి.

No comments:
Post a Comment